Shruti Hassan: పోరాటం చేస్తున్నా
‘‘ఇప్పుడు శారీరకంగా నేను పర్‌ఫెక్ట్‌గా లేను. మానసికంగా చాలా దృఢంగా ఉన్నా’’ అంటోంది నటి శ్రుతిహాసన్ (Shuti Hassan). ప్రస్తుతం తాను హార్మోన్ల సమస్యల నుంచి బయట పడేందుకు పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ప్రస్తుతం నేను కొన్ని చెత్త హార్మోన్ల సమస్యల్ని ఎదుర్కొంటున్నా. దాని నుంచి బయటపడేందుకు పోరాటం చేస్తున్నా. సరిగ్గా తినడం.. బాగా నిద్రపోవడం.. నా పనిని ఆస్వాదించడం ద్వారా నా హృదయాన్ని దృఢంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చింది శ్రుతి. ప్రస్తుతం ఆమె ‘సలార్’లో(SALAAR) ప్రభాస్‌తో (Prabhas) జోడీ కట్టనుంది. అలాగే గోపీచంద్ మలినేని - బాలకృష్ణ (Balakrishna) సినిమాలోనూ నాయికగా నటిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TS ECET: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
India News
Raksha Bandhan: శిలగా మారిన ఆ సోదరుడి వెనుక కథ తెలిస్తే.. కన్నీరు ఆగుతుందా..?
-
General News
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ టాపర్లు వీళ్లే..
-
Movies News
Dilraju: ‘దిల్ రాజు గారూ’ మా బాధ వినండి.. 36వేల ట్వీట్స్..!
-
General News
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
-
Sports News
Dwayne Bravo: పొట్టి క్రికెట్లో ‘600 వికెట్లు’ తీసిన ఒకే ఒక్కడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Arjun Tendulkar: ముంబయిని వీడనున్న అర్జున్ తెందుల్కర్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
- సారూ.. ఈ తిండి ఎలా తినగలం?.. నడిరోడ్డుపై ఏడ్చేసిన కానిస్టేబుల్
- Vizag Beach: వైజాగ్ ఆర్కే బీచ్లో నల్లగా మారిపోయిన ఇసుక..
- Pavan tej: కొణిదెల హీరో నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
- Hyderabad News: నాన్నను బతికించుకొనేందుకు ఆస్తులమ్మి.. షేర్లలో పెట్టి ఆత్మహత్య
- AP Govt: మరో బాదుడు
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!