ప్రైమ్‌లో ఆరు బెస్ట్‌ ఐఎండీబీ రేటెడ్‌ మూవీస్‌

ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌(ఐఎండీబీ)లో అత్యుత్తమ రేటింగ్‌ కలిగి, అమెజాన్‌ ప్రైమ్‌లో

Published : 30 Mar 2021 18:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌(ఐఎండీబీ)లో అత్యుత్తమ రేటింగ్‌ కలిగి, అమెజాన్‌ ప్రైమ్‌లో ఉన్న ఆరు చిత్రాలు ఇవేనట. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను అమెజాన్‌ ప్రైమ్‌ ఇండియా యూట్యూబ్‌ వేదికగా పంచుకుంది. ‘ది డార్క్‌ నైట్‌’,‘బహీమియన్‌ రాస్పోడి’, ‘ది పారాషూట్‌ ఆఫ్ హ్యాపీనెస్‌’, ‘ది వూల్ఫ్‌ ఆఫ్‌ వాల్‌ స్ట్రీట్‌’, ‘మ్యాడ్‌ మ్యాక్స్‌ :ఫ్యూరీ రోడ్‌’, ‘ఇన్‌సెప్షన్‌’ చిత్రాల్లోని సన్నివేశాలతో కూడిన వీడియోను షేర్‌ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని