కియారా కిక్‌.. ఫ్యామిలీతో సాయిపల్లవి.. 

‘ఒకవేళ నా ఫోన్‌లో ఏం ఉందో మీకు తెలిస్తే..’ అంటూ నటి సన్నిలియోన్‌ షూట్‌కు సంబంధించిన ఒక ఫొటో పోస్టు చేసింది. సాయిపల్లి తన ఫ్యామిలీ ఫొటోలు పంచుకుంది. తెగ అల్లరి చేస్తూ కనిపించిందామె.

Published : 15 Jun 2021 19:27 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాయిపల్లవి తన ఫ్యామిలీ ఫొటోలు పంచుకుంది. ఆ ఫొటోల్లో తెగ అల్లరి చేస్తూ కనిపించిందామె.

* బాలీవుడ్‌ చిన్నది కియారా.. ఎదురుగా నిల్చున్న వ్యక్తి తల మీదున్న టోపీని కాలితో తన్ని పడేసింది.

* ‘ఒకవేళ నా ఫోన్‌లో ఏం ఉందో మీకు తెలిస్తే..’ అంటూ నటి సన్నిలియోన్‌ షూట్‌కు సంబంధించిన ఒక ఫొటో పోస్టు చేసింది.

* వ్యాక్సినేషన్‌ ముగియగానే గాయని శ్రేయఘోషల్‌ సెల్ఫీకి పోజిలుచ్చింది.

* ఉంగరాల జుట్టును మిస్‌ అవుతున్నా అంటూ సొనాలిబింద్రే ఒక బ్లాక్‌అండ్‌వైట్‌ ఫొటో పంచుకుంది.

* కుక్కపిల్లకు ఏదైనా మంచి పేరు సూచించమని బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ కోరాడు.























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని