రాహుల్‌ బద్దకం.. కండల వీరుడి చేపల వేట 

ఈ సంతోషకరమైన క్షణాలకు శీర్షిక అవసరం లేదందటూ నటి సుహాసిని ఒక ఫొటో పంచుకుంది. చెన్నై చిన్నది ఆండ్రియా పంజాబీ డ్రెస్‌లో ఫొటోలకు పోజులిచ్చింది. హాలీవుడ్‌ కండల వీరుడు దిరాక్‌ చేపల వేటకు వెళ్లాడు. 

Published : 07 Jul 2021 01:25 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ సంతోషకరమైన క్షణాలకు శీర్షిక అవసరం లేదందటూ నటి సుహాసిని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పంచుకుంది.

* చెన్నై చిన్నది ఆండ్రియా పంజాబీ డ్రెస్‌లో ఫొటోలకు పోజులిచ్చింది.

* హాలీవుడ్‌ కండల వీరుడు దిరాక్‌ చేపల వేటకు వెళ్లాడు. చేపలు పట్టడమంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు.

* ఈ సమయంలో బ్యాడ్మింటన్‌ ఆడటం అవసరమా అంటూ నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ బద్దకంగా ఉన్నప్పటి ఒక ఫొటో పోస్టు చేశాడు.

* బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌కు కృతీసనన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది.

* డోంట్‌ లాఫ్‌ ఛాలెంజ్‌ అంటూ రుహానీశర్మ ఒక వీడియో పోస్టు చేసింది.
























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని