అనన్య మెచ్చే.. జంగిల్‌ క్వీన్‌.. పరిణీతి2.0

మీ జీవితంలో అసాధ్యమని భావించినప్పటికీ అధిగమించిన విషయాలు గుర్తు చేసుకోండి అంటోంది సమంత. తెలుపు వర్ణపు దుస్తుల్లో ఫొటో పంచుకుందామె. ‘వ్యాక్సిన్‌ తప్పు చేయదు.. టీకా వేసుకోక తప్పదు’ టాలీవుడ్‌ యువ కథానాయకుడు నిఖిల్‌ పేర్కొన్నాడు. టీకా వేయించుకుంటున్నప్పటి ఫొటో పోస్టు చేశాడు.

Published : 04 Jul 2021 04:31 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీ జీవితంలో అసాధ్యమని భావించినప్పటికీ అధిగమించిన విషయాలు గుర్తు చేసుకోండి అంటోంది సమంత. తెలుపు వర్ణపు దుస్తుల్లో ఫొటో పంచుకుందామె.

* ‘వ్యాక్సినేషన్‌ తప్పు చేయదు.. టీకా వేసుకోక తప్పదు’ టాలీవుడ్‌ యువ కథానాయకుడు నిఖిల్‌ పేర్కొన్నాడు. టీకా వేయించుకుంటున్నప్పటి ఫొటో పోస్టు చేశాడు.

* నచ్చిన ఫొటోలు అంటూ నటి అనన్య కొన్ని ఫొటోలు పంచుకుంది.

* అంత సులభంగా అవతలి వాళ్లకు మీరు అర్థం కావద్దు.. మీ గురించి ఆశ్చర్యపోయేలా చేయండి అంటూ నటి అంజలి వీకెండ్‌ వైబ్స్‌ పేరుతో సెల్ఫీలు పోస్టు చేసింది.

* అడవికి నేనే రాణి అంటూ నటి లక్ష్మీరాయ్‌ బికినీలో ఫొటోలకు పోజులిచ్చింది.

* డబ్బూ రత్నానీ కెమెరాకు బాలీవుడ్‌ చిన్నది పరిణీతి చోప్రా స్మైల్‌ ఇచ్చింది. పరిణీతి 2.0 అంటూ డబ్బూ ప్రశంసించాడు.
































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని