Social Look: యాంకర్‌ సుమ ఫన్నీ వీడియో.. ప్రియాంక పాత చిత్రం చూశారా..?

ఈ ఫొటోలు పోస్టు చేయడం మర్చిపోయాను అంటూ దాచిన ఫొటో పంచుకుంది ప్రియాంక. జడ చాలా విధాలుగా ఉపయోగపడుతుందంటూ యాంకర్‌ సుమ ఫన్నీ వీడియో పంచుకుంది. ఈ ఫొటోలో నా హీరోయిన్‌ ఎవరో కనిపెట్టండి అంటూ బిగ్‌బాస్‌ విన్నర్‌ కౌశల్‌ ఒక పోస్టు చేశాడు.

Published : 18 Aug 2021 01:47 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఫొటోలు పోస్టు చేయడం మర్చిపోయాను అంటూ దాచిన ఫొటో పంచుకుంది ప్రియాంక. 

* జడ చాలా విధాలుగా ఉపయోగపడుతుందంటూ యాంకర్‌ సుమ ఫన్నీ వీడియో పంచుకుంది. 

* ఈ ఫొటోలో నా హీరోయిన్‌ ఎవరో కనిపెట్టండి అంటూ బిగ్‌బాస్‌ విన్నర్‌ కౌశల్‌ ఒక పోస్టు చేశాడు.

యాంకర్‌ వర్షిణి హుషారుగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియో పంచుకుంది.

* కొత్త ప్రారంభాల్లో ఉదయిస్తూ.. అంటూ తమన్న ఒక ఫొటో పంచుకుంది. 











































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని