ఆలీతో కామ్నా.. డైరెక్టర్‌ కిస్‌.. నాని డోస్‌

టీకాలు వేయించుకుంటేనే సురక్షితంగా ఉండగలమని అంటున్నాడు అగ్రనటుడు నాని. నటి కామ్నా జెఠ్మలాని చాలారోజుల తర్వాత హాస్యనటుడు ఆలీని కలిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సెల్ఫీ పోస్టు చేసి తన ఆనందాన్ని పంచుకుంది.

Published : 26 Jun 2021 19:16 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీకాలు వేయించుకుంటేనే సురక్షితంగా ఉండగలమని అంటున్నాడు హీరో నాని.

* నటి కామ్నా జెఠ్మలాని చాలారోజుల తర్వాత హాస్యనటుడు ఆలీని కలిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సెల్ఫీ పోస్టు చేసి తన ఆనందాన్ని పంచుకుంది.

* తన తండ్రిని తలచుకొని భావోద్వేగానికి గురయ్యాడు బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవ్‌గణ్‌. పాత ఫొటో ఒకటి పోస్టు చేశాడు.

* డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌ తన ముద్దుల కూతురుకు ముద్దుపెడుతున్నప్పుడు క్లిక్‌ మనిపించిన ఫొటో పంచుకున్నారు.

* హ్యాపీ బర్త్‌డే అంటూ బాలీవుడ్‌ నటి మలైకా అరోరా తన బాయ్‌ఫ్రెండ్‌ అర్జున్‌ కపూర్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది.

* నటి పూనమ్‌ బాజ్వా గులాబీ వర్ణపు చీరలో మెరిసిపోయింది.




























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని