Social Look: ఫాహద్‌ ఫ్యాన్‌.. ఆది రెడీ.. 

చాలాకాలం తర్వాత సినిమా సెట్లో ఉన్న అనుభూతిని పొందుతున్నా అంటూ బాలీవుడ్‌ నటి కాజోల్‌ ఒక ఫొటో పంచుకుంది. ఫాహద్‌ ఫాజిల్‌కు తాను పెద్ద అభిమానినంటూ నజ్రియా ఒక సెల్ఫీ క్లిక్‌ మనిపించింది. తన భర్త ఫాహద్‌ నటించిన ‘మాలిక్‌‌’ మంచి విజయం సాధించింది.

Published : 20 Jul 2021 01:46 IST

సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలాకాలం తర్వాత సినిమా సెట్లో ఉన్న అనుభూతిని పొందుతున్నా అంటూ బాలీవుడ్‌ నటి కాజోల్‌ ఒక ఫొటో పంచుకుంది.

* ఫాహద్‌ ఫాజిల్‌కు తాను పెద్ద అభిమానినంటూ నజ్రియా ఒక సెల్ఫీ క్లిక్‌ మనిపించింది. తన భర్త ఫాహద్‌ నటించిన ‘మాలిక్‌‌’ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

* రామ్‌ను ఢీకొట్టేందుకు ఆది పినిశెట్టి సిద్ధమవుతున్నాడు. ఈ ఇద్దరూ లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. జిమ్‌లో కసరత్తు చేస్తున్నప్పటి ఫొటోలు ఆది పంచుకన్నాడు. 

* గాయని సునీత ఒక అందమైన మెలోడీ సాంగ్‌ ఆలపించబోతోందట. ఇన్‌స్టాలో ఆమె ప్రకటించింది.

* నటి ఐశ్వర్యామేనన్‌ కవ్వింపు చూపుతో కెమెరాకు పోజులిచ్చింది.



























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని