Social Look: హెబ్బాపై రంగులు.. మైమరిచిపోయిన నితిన్‌.. ఏజెంట్ నభా

సముద్రం అందాలను ఆస్వాదిస్తున్నాడు నితిన్‌. అంతంలేని నీలిరంగు అందాల మధ్య నన్ను నేనే మర్చిపోయానంటూ ఓపోస్టు చేశాడు. కలర్‌ఫుల్‌గా ఉండటమంటే తనకెంతో ఇష్టమంటోంది ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌. రంగులు పూసుకున్న డ్రెస్‌తో ఆమె ఫొటోకు పోజులిచ్చింది.

Published : 28 Jul 2021 01:39 IST

సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సముద్రం అందాలను ఆస్వాదిస్తున్నాడు నితిన్‌. అంతంలేని నీలిరంగు అందాల మధ్య నన్ను నేనే మర్చిపోయానంటూ ఓ పోస్టు చేశాడు.

* కలర్‌ఫుల్‌గా ఉండటమంటే తనకెంతో ఇష్టమంటోంది ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌. రంగులు పూసుకున్న డ్రెస్‌తో ఆమె ఫొటోకు పోజులిచ్చింది.

* యువ నటుడు ప్రిన్స్‌ కండల ప్రదర్శన చేశాడు. ఫొటోలో హాలీవుడ్‌ హీరోలా కనిపించాడు.

* మీరు మీలా ఉండటమే అన్నింటికంటే ఎక్కువ సంతోషాన్నిచ్చే విషయం అంటోంది నిధి అగర్వాల్‌.

* తాను గందరగోళానికి ఏజెంట్‌నంటోంది నటి నభానటేశ్‌. ఇలా మన సినీతారలు పంచుకున్న నేటి విశేషాలను మీరూ చూసేయండి






















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని