తమన్నా డ్యాన్స్‌.. రకుల్‌ పంచ్‌.. నివేదా నవ్వు

అనవసరమైన కొవ్వు కరిగించేద్దాం అంటూ మిల్కీ బ్యూటీ తమన్నా ఒక వీడియో పంచుకుంది. అందులో ఆమె డ్యాన్స్‌ చేస్తూ సందడి చేసింది. విషయం ఏదైనా సరే డోంట్‌ గివప్‌ అంటోంది రకుల్‌. చేతులకు గ్లౌజులు వేసుకొని ఆమె బాక్సర్‌గా మారి పంచ్‌లు విసిరింది.

Updated : 10 Jul 2021 19:34 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనవసరమైన కొవ్వు కరిగించేద్దాం అంటూ మిల్కీ బ్యూటీ తమన్నా ఒక వీడియో పంచుకుంది. అందులో ఆమె డ్యాన్స్‌ చేస్తూ సందడి చేసింది.

*  విషయం ఏదైనా సరే డోంట్‌ గివప్‌ అంటోంది రకుల్‌. చేతులకు గ్లౌజులు వేసుకొని ఆమె బాక్సర్‌గా మారి పంచ్‌లు విసిరింది.

* ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న తన ఫాలోవర్లందరికీ ‘ఐ లవ్‌ యూ’ చెప్పింది ముద్దుగుమ్మ అనన్య.

* సన్‌ సెట్‌.. స్మైల్స్‌ అంటూ నివేదథామస్‌ అందమైన ఫొటో పంచుకుంది.

* ఉన్నది ఒక్కటే జిందగీ బృందం రీయూనియన్‌ ఏర్పాటు చేసుకుంది. లావణ్యత్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్‌, రామ్‌ పోతినేని, శ్రీవిష్ణు, కిషోర్‌ తిరుమల అందరూ కలిసి ఉన్న ఫొటోను అనుపమ పంచుకుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు