పూనమ్‌ స్మైల్‌.. అభిషేక్‌ సోషల్‌ మెస్సెజ్‌.. 

సోషల్‌ మీడియా ఒక శక్తిమంతమైన ఆయుధం. గొప్పశక్తితో గొప్ప బాధ్యత కూడా వస్తుంది’ అని సోషల్‌ మీడియాడే సందర్భంగా అభిషేక్ బచ్చన్‌ ఒక పోస్టు చేశాడు. కాలం గడిచేకొద్ది కొన్ని పాటలు మరింత అర్థాన్ని సంతరించుకుంటాయంటోంది హైదరాబాదీ చిన్నది లహరి షారి.

Published : 01 Jul 2021 01:23 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియా ఒక శక్తిమంతమైన ఆయుధం. గొప్పశక్తితో గొప్ప బాధ్యత కూడా వస్తుంది’ అని సోషల్‌ మీడియా డే సందర్భంగా అభిషేక్ బచ్చన్‌ ఒక పోస్టు చేశాడు.

* కాలం గడిచేకొద్ది కొన్ని పాటలు మరింత అర్థాన్ని సంతరించుకుంటాయంటోంది హైదరాబాదీ చిన్నది లహరి షారి.

* మొహం కనిపించకుండా చున్నీ చుట్టుకొని ఫొటోకు పోజిలిచ్చాడు యువకథానాయకుడు నందూ.

* మనకు వీలైనంత కాలం మనం చేసే పనిని ప్రేమించాలంటోంది బాలీవుడ్‌ స్టార్‌ సన్నీ.

* అలెశాండ్రో లుక్‌ అంటూ.. రణ్‌వీర్‌సింగ్‌ డిఫరెంట్‌గా రెడీ అయ్యాడు.























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని