శ్రుతి స్వర్గం.. ప్రిన్స్‌ ప్రేరణ.. జాన్‌ పిలుపు

పెద్ద పనులు చేయాలని అనుకునే అమ్మాయి.. చిన్న పనులను స్వీకరించదు అంటోంది నేషనల్‌ క్రష్‌ రష్మిక. మన స్వర్గాన్ని మనమే తయారు చేసుకోవాలంటోంది హీరోయిన్‌ శ్రుతిహాసన్‌. తాను గీసిన బొమ్మలతో ఫొటోకు పోజులిచ్చిందామె.

Updated : 17 Jun 2021 04:40 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెద్ద పనులు చేయాలని అనుకునే అమ్మాయి.. చిన్న పనులను స్వీకరించదు అంటోంది నేషనల్‌ క్రష్‌ రష్మిక.

* మన స్వర్గాన్ని మనమే తయారు చేసుకోవాలంటోంది హీరోయిన్‌ శ్రుతిహాసన్‌. తాను గీసిన బొమ్మలతో ఫొటోకు పోజులిచ్చిందామె.

* మూగ జీవాలను కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చాడు బాలీవుడ్‌ కండలవీరుడు జాన్‌ అబ్రహం.

*  బాలీవుడ్‌ చిన్నది జాన్వీకపూర్‌ మరోసారి సముద్రపుటంచుల్లో సందడి చేసింది.

* యువ నటుడు ప్రిన్స్‌ కండల ప్రదర్శన చేశాడు. ఏదైనా పని ప్రారంభించేలా మిమ్మల్ని కదిలించేదే ప్రేరణ అంటూ వర్కౌట్‌ సందర్భంగా తీసుకున్న ఫొటో పంచుకున్నాడు.




























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని