కాజల్‌ చెప్పిన సీక్రెట్‌.. మంచు లక్ష్మి వార్నింగ్‌..

సంతోషంగా ఉండటం వెనుకున్న రహస్యం ఏంటో కాజల్‌ చెప్పేసింది. సింపుల్‌ డైలీ రిమైండర్స్‌ పేరుతో కాజల్‌ అగర్వాల్‌ ఒక పోస్టు చేసింది. రష్మిక మందాన తన కుక్కపిల్ల ‘ఔరా’తో ఆడుకుంటోంది. ఒక వీడియో పంచుకుందామె.

Published : 16 Jul 2021 01:39 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను సంతోషంగా ఉండటానికి గల సీక్రెట్‌ ఏంటో కాజల్‌ చెప్పేసింది. సింపుల్‌ డైలీ రిమైండర్స్‌ పేరుతో ఆమె ఒక పోస్టు చేసింది.

* బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా వ్యాక్సిన్‌ వేయించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పంచుకుందామె.

* నటి కృతీసనన్‌ గులాబీ వర్ణపు డ్రెస్సులో మెరిసిపోయింది.

* నటుడు ఆది తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. 

* యాంకర్‌ అనసూయ జబర్దస్త్‌ ఎంట్రీ సాంగ్‌కు సంబంధించి ఒక స్నీక్‌పీక్‌ వీడియో పంచుకుంది.

* ‘వెకేషన్‌ అయిపోయింది.. ఇంటికి వెళ్లు’ అని ఎవరైనా అంటే కొట్టేస్తా అంటూ మంచు లక్ష్మీ ఫన్నీగా ఒక పోస్టు చేసింది.




























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని