ఒక ఫొటో మూడు తేజాలు.. హన్సిక మేకప్‌ ట్రిక్‌

కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు అంటూ సాయిధరమ్‌ తేజ్‌ ఒక ఫొటో పంచుకున్నాడు. ఆ చిత్రంలో సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌తేజ్‌ ఒకే మంచంపై పడుకొని ఉన్నారు. ఇలా అయితే.. ఆడవాళ్లు ముస్తాబుకావడం చాలా సులభం అంటోంది నటి హన్సిక. ‘నేను.. నా జోన్‌లో ఉన్నా’ అంటూ మాస్‌ మహారాజ్‌ రవితేజ ఒక ఫొటో పంచుకున్నారు.

Updated : 27 Jun 2021 20:30 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు అంటూ సాయిధరమ్‌ తేజ్‌ ఒక ఫొటో పంచుకున్నాడు. ఆ చిత్రంలో అతనితో పాటు వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌తేజ్‌ ఒకే మంచంపై పడుకొని ఉన్నారు.

* ఇలా అయితే.. ఆడవాళ్ల ముస్తాబు చాలా సులభమే అంటోంది నటి హన్సిక.

* ‘నేను.. నా జోన్‌లో ఉన్నా’ అంటూ మాస్‌ మహారాజ్‌ రవితేజ ఒక ఫొటో పంచుకున్నారు.

* బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటాని మరోసారి బికినీలో అందాలు ఆరబోసింది.

* కీర్తి సురేశ్‌ తన కుక్కపిల్లతో ఆడుకుంటూ ఆదివారాన్ని ఆస్వాదిస్తోంది.























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని