కెరవాన్‌లో సమంత‌.. నిక్‌ను నిద్రపుచ్చుతూ‌.. పూజా నవ్వులు

కరవాన్‌ లైఫ్‌ అంటూ.. సమంత ఒక పోస్టు చేసింది. మేకప్‌ చేస్తున్నప్పటి దృశ్యాలను ఆమె షేర్‌ చేసింది. బాలీవుడ్‌ నటి ప్రియాంకచోప్రా ఒక అందమైన ఫొటో పంచుకుంది. అందులో తన భర్త నిక్‌ జొనాస్‌ను నిద్రపుచ్చుతూ కనిపించిందామె.

Published : 05 Aug 2021 01:47 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కెరవాన్‌ లైఫ్‌ అంటూ.. సమంత ఒక పోస్టు చేసింది. మేకప్‌ చేస్తున్నప్పటి దృశ్యాలను ఆమె షేర్‌ చేసింది.

* బాలీవుడ్‌ నటి ప్రియాంకచోప్రా ఒక అందమైన ఫొటో పంచుకుంది. అందులో తన భర్త నిక్‌ను నిద్రపుచ్చుతూ కనిపించిందామె.

* ‘సురేశ్‌ సిస్టర్స్‌’ అంటూ హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ తన సోదరితో కలిసి దిగిన ఫొటో పంచుకుంది.

* ‘యే దోస్తీ హమ్‌ నహీ తోడేంగే’ అని హిందీ పాటలు ఆలపిస్తున్నాడు సత్యదేవ్‌. ‘తిమ్మరుసు’ సినిమాలో బ్రహ్మాజీతో కలిసి నటించిన ఓ సన్నివేశాన్ని పంచుకున్నాడు.

* ‘విచారం వద్దు.. ఏదైనా మనల్ని నవ్వించగలదు..’ అంటూ నటి పూజారామచంద్రన్‌ చిరునవ్వులు చిందిస్తోన్న ఫొటో పోస్టు చేసింది.





























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని