Social Look: రిక్షా తొక్కిన సోనూ‌.. భూమిక ఖుషీ.. అపర్ణ గానం..

సోనూసూద్‌ ‘ది మిల్క్‌మ్యాన్‌’ అయ్యాడు. గేదెలకు పశుగ్రాసం తీసుకెళుతున్న రైతును ఆపి స్వయంగా సోనూ రిక్షా నడిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య 1 మిలియన్‌కు చేరిన సందర్భంగా తన సంతోషాన్ని పంచుకుంది. 

Published : 25 Jul 2021 01:26 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోనూసూద్‌ ‘ది మిల్క్‌మ్యాన్‌’ అయ్యాడు. గేదెలకు పశుగ్రాసం తీసుకెళుతున్న రైతును ఆపి స్వయంగా సోనూ రిక్షా నడిపాడు.

* ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య 1 మిలియన్‌కు చేరిన సందర్భంగా నటి భూమిక  తన సంతోషాన్ని పంచుకుంది. 

* షారుఖ్‌ఖాన్‌ తనయ సుహానాఖాన్‌ కోక్‌టిన్‌ పట్టుకొని ఫొటోలకు పోజులిచ్చింది.

* ‘పన్నెండేళ్ల క్రితం.. నేను ఏం కాబోతున్నానో తెలియని సమయంలో’ అంటూ నటి శ్రుతిహాసన్‌ ఒక పాత ఫొటో పంచుకుంది.

* ‘ఆకాశం నీ హద్దురా’ హీరోయిన్‌ అపర్ణ బాలమురళి గుర్తుందిగా.. ఆమె నటి మాత్రమేకాదండోయ్‌.. అద్భుతంగా పాడగలదు. ఓ వీడియో పోస్టు చేసిందామె.

* 2020 లాక్‌డౌన్‌లో నేను ‘లడ్డూ’గా ఉన్నప్పుడు తీసిన చిత్రాలు అంటూ బొద్దుగుమ్మ నమిత ఫొటోలు పంచుకుంది.
























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని