ధన్య బిర్యానీ.. సుహాసిని బై.. రష్మిక వీడియో

సంతోషంగా ఉండటానికి చాలా అందమైన కారణాలు ఉంటాయి. పాజిటివ్‌గా ఉందాం.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో నమ్రత పోస్టు చేసింది. మీరు మీకంటే ఎక్కువగా మీ స్నేహితుడినే ఇష్టపడినప్పుడు మీ సంతోషానికి కారణం కూడా వాళ్లే.. అంటూ రష్మిక తన పెంపుడు కుక్కపిల్లనుద్దేశిస్తూ వీడియో పంచుకుంది.

Updated : 01 Jul 2021 18:52 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంతోషంగా ఉండటానికి చాలా అందమైన కారణాలు ఉంటాయి. పాజిటివ్‌గా ఉందాం.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో నమ్రత పోస్టు చేసింది.

* మీరు మీకంటే ఎక్కువగా మీ స్నేహితుడినే ఇష్టపడినప్పుడు మీ సంతోషానికి కారణం కూడా వాళ్లే.. అంటూ రష్మిక తన పెంపుడు కుక్కపిల్లనుద్దేశిస్తూ వీడియో పంచుకుంది.

* ‘తెలుపువర్ణంలో అన్నీ ఉన్నాయి. ఆ అందం సంపూర్ణం’ అంటూ విమలారామన్ పోస్టు చేసింది.

* హైదరాబాద్‌కు వీడ్కోలు చెప్తూ నటి సుహాసిని ఒక ఫొటో పంచుకుంది.

* డాక్టర్స్‌ డే సందర్భంగా అనుష్కశెట్టి వైద్యులకు శుభాకాంక్షలు చెప్పింది. ప్రపంచంలో నిజమైన హీరోలు డాక్టర్లే అని ఆమె పేర్కొంది.

* కారులో సెల్ఫీ తీస్తే కార్ఫీ అంటున్నారు.. మరి డంబెల్స్‌తో సెల్ఫీ దిగితే ఏం పేరు పెడతారో చెప్పండి.. అంటూ ప్రిన్స్‌ ఒక పోస్టు చేశాడు.




























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని