SocialLook: ఉపాసనతో చరణ్‌.. రెడ్‌లో రౌడీ హీరో

తన సతీమణి ఉపాసనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు స్టార్‌ హీరో రామ్‌చరణ్‌. నీ రుణం తీర్చుకునేంత గొప్ప కానుక ఏదీ లేదంటూ ఆయన రాసుకొచ్చాడు. మేల్కొనండి.. శ్రమించండి.. విజయం సొంతం చేసుకోండి అంటూ రౌడీ హీరో విజయ్‌దేవరకొండ రెడ్‌కలర్‌ డ్రెస్‌లో ఫొటో పంచుకున్నాడు.

Published : 21 Jul 2021 01:07 IST

సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన సతీమణి ఉపాసనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు స్టార్‌ హీరో రామ్‌చరణ్‌. నీ రుణం తీర్చుకునేంత గొప్ప కానుక ఏదీ లేదంటూ ఆయన రాసుకొచ్చాడు.

* మేల్కొనండి.. శ్రమించండి.. విజయం సొంతం చేసుకోండి అంటూ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ రెడ్‌కలర్‌ డ్రెస్‌లో ఫొటోలకు పోజులిచ్చాడు.

* నా సర్వస్వం నువ్వే అంటూ బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా తన భర్త నిక్‌జోనాస్‌ను ఉద్దేశిస్తూ ఒక పోస్టు చేసింది. 

* మిల్కీబ్యూటీ తమన్న సౌందర్య రహస్యాలు చెప్తోంది.




















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని