మురిసిన మోనాలిసా.. బర్గర్‌ కావాలంటున్న భామ

వీకెండ్‌ వైబ్స్‌ అంటూ నటి, నిర్మాత ఛార్మి ఒక ఫొటో పంచుకుంది. అందులో విజయ్ దేవరకొండ‌, అనన్యతో ఆమె ముచ్చటిస్తూ కనిపించింది. వీళ్ల ముగ్గురి కలయికలో ‘లైగర్‌’ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. మీరు ధరించే వాటిలో అన్నింటికంటే అందమైనది ఆత్మవిశ్వాసమే అంటోంది బాలీవుడ్‌ నటి మోనాలిసా. పెళ్లి కూతురు వేషంలో మురిసిపోయిందామె.

Published : 21 Feb 2021 01:28 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: వీకెండ్‌ వైబ్స్‌ అంటూ నటి, నిర్మాత ఛార్మి ఒక ఫొటో పంచుకుంది. అందులో విజయ్ దేవరకొండ‌, అనన్యతో ఆమె ముచ్చటిస్తూ కనిపించింది. వీళ్ల ముగ్గురి కలయికలో ‘లైగర్‌’ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే.

* మీరు ధరించే వాటిలో అన్నింటికంటే అందమైనది ఆత్మవిశ్వాసమే అంటోంది బాలీవుడ్‌ నటి మోనాలిసా. పెళ్లి కూతురు వేషంలో మురిసిపోయిందామె.

* బాలీవుడ్‌ భామ అనన్యకు బర్గర్‌ కావాలంట.

* మెగాస్టార్‌ చిరంజీవి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పారు మెగాబ్రదర్‌ నాగబాబు.













Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని