ఝాన్సీ లాక్‌డౌన్‌ పాఠాలు.. సాక్షి ప్రేమ కబుర్లు 

లాక్‌డౌన్‌ కనిపించే అంత సుఖం కాదంటోంది యాంకర్‌ ఝాన్సీ. చాలామందికి భరించలేని కష్టాలు తెచ్చిందని.. అలాంటి పేదలకు సాయం చేయాలని ఆమె కోరింది. పువ్వులు ఏం చెప్పవు.. కానీ చూపిస్తాయి.. అంటూ నటి మీన ఒక వీడియో పంచుకున్నారు.

Published : 13 May 2021 01:35 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: లాక్‌డౌన్‌.. కనిపించేంత సుఖం కాదంటోంది యాంకర్‌ ఝాన్సీ. చాలామందికి భరించలేని కష్టాలు తెచ్చిందని.. అలాంటి పేదలకు సాయం చేయాలని ఆమె కోరింది.

* పువ్వులు ఏమీ చెప్పవు.. కానీ చూపిస్తాయంటూ నటి మీనా ఒక వీడియో పంచుకున్నారు.

* స్విమ్‌ సూట్‌లో సందడి చేసింది ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్‌.

* ప్రేమించాలంటే ప్రతిరోజూ గొప్పదే అంటోంది హీరోయిన్‌ సాక్షి అగర్వాల్‌.

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మహేశ్‌బాబు నర్సుల ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని