శ్రద్ధాదాస్‌ ఫైట్‌.. ‘డేంజరస్‌’ అందాలు

తాను యాక్షన్‌ సన్నివేశాలు బాగా చేయగలనంటోంది హీరోయిన్‌ శ్రద్ధాదాస్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య 2లక్షలకు చేరుకున్న సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు చెప్పింది నటి అప్సరారాణి. తన కళ్ళలోని అగ్ని.. తాను ఎప్పుడూ చెప్పని కథ చెప్తోందంటూ ‘డేంజరస్‌’ నటి నైనా గంగూలీ ఒక ఫొటో పంచుకుంది.

Updated : 16 May 2021 03:17 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను యాక్షన్‌ సన్నివేశాలు బాగా చేయగలనంటోంది హీరోయిన్‌ శ్రద్ధాదాస్‌.

* ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య 2లక్షలకు చేరుకున్న సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు చెప్పింది నటి అప్సరారాణి.

* తన కళ్లలోని అగ్ని.. తాను ఎప్పుడూ చెప్పని కథ చెప్తోందంటూ ‘డేంజరస్‌’ నటి నైనా గంగూలీ ఒక ఫొటో పంచుకుంది.

* నటి అన్వేషీజైన్‌ తన వర్కౌట్‌ వీడియోలు పోస్టు చేసింది. జిమ్‌లో అవన్నీ మిస్‌ అవుతున్నానంటూ వాపోయిందామె.

* ‘నా పెంపుడు చేపలు.. ప్రిన్సీ.. క్వీన్సీ’ అంటూ నటుడు సామ్రాట్‌ ఒక పోస్టు చేశాడు.

* ఇంట్లో ఉండడం అంటే కొత్తగా బయటకు వెళ్లడమే అంటోంది నటి అంజలి.

* ‘హ్యాపీడేస్‌’లో టైసన్‌గా అలరించిన రాహుల్‌ను చూసి ఇప్పుడు అందరూ ఆశ్యర్యపోతున్నారు. కండలు తిరిగిన దేహంతో ఉన్న ఫొటోలను రాహుల్‌ అభిమానులతో పంచుకున్నాడు.























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని