Social Look: నయన్‌ వ్యాక్సిన్‌.. అనన్య అదరహో

‘ఒకవేళ మీరు కోరుకుంటే మీకు తప్పకుండా దొరుకుతుంది’ అని ఫిట్‌నెస్‌ను ఉద్దేశిస్తూ హీరోయిన్‌ అనన్య ఒక పోస్టు చేసింది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం గురించి వివరిస్తూ యాంకర్‌ సుమ ఒక పోస్టు చేసింది. అందరూ ఈ పథకం గురించి తెలుసుకోవాలని ఆమె చెప్పింది.

Published : 20 May 2021 05:40 IST

సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఒకవేళ మీరు కోరుకుంటే మీకు తప్పకుండా దొరుకుతుంది’ అని ఫిట్‌నెస్‌ను ఉద్దేశిస్తూ హీరోయిన్‌ అనన్య ఒక పోస్టు చేసింది.

* ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం గురించి వివరిస్తూ యాంకర్‌ సుమ ఒక పోస్టు చేసింది. అందరూ ఈ పథకం గురించి తెలుసుకోవాలని ఆమె చెప్పింది.

* నటి నయనతార తన కాబోయే భర్త విఘ్నేష్‌తో కలిసి వ్యాక్సిన్‌ వేయించుకుంది. అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఆమె కోరింది.

* తౌక్టే తుపాను వేళ పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది నటి ఊర్వశీ రౌటేలా.

* సంతోషమైన జీవితం ఎక్కడా దొరకదు. మనమే జీవితాన్ని సంతోషంగా మార్చుకోవాలి అంటోంది తెలుగు అమ్మడు దక్షి గుత్తికొండ.

























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని