కీర్తి యోగా.. ఆణిముత్యం రవి.. సింగర్‌ స్టంట్స్‌

కీర్తి సురేశ్‌ యోగా పాఠాలు చెప్తోంది. యోగాతో ప్రశాంతత వస్తుందంటూ యోగా వీడియోను పోస్టు చేసిందామె. ఇంట్లో అన్ని పనులు చేస్తూ మగజాతి ఆణిముత్యం అనిపించుకుంటున్నాడు యాంకర్‌ రవి. ‘పురుషా.. పురుషా’ అంటూ పాట కూడా పడుతున్నాడు.

Published : 23 May 2021 01:29 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కీర్తి సురేశ్‌ యోగా పాఠాలు చెప్తోంది. యోగాతో ప్రశాంతత వస్తుందంటూ యోగా వీడియోను పోస్టు చేసిందామె.

* ఇంట్లో అన్ని పనులు చేస్తూ మగజాతి ఆణిముత్యం అనిపించుకుంటున్నాడు యాంకర్‌ రవి. ‘పురుషా.. పురుషా’ అంటూ పాట కూడా పాడుతున్నాడు.

* కపుల్‌గోల్స్‌ అంటూ కాజల్‌ భర్త కిచ్లూ ఒక ఫొటో పంచుకున్నాడు.

* సింగర్‌ స్టంట్స్‌ చేస్తే..! అవును గాయని లిప్సిక సాహస కృత్యాలు చేస్తోంది. రిస్కు తీసుకోవాలనుకుంటే మీరూ ప్రయత్నించండి అంటూ ఆమె ఒక వీడియో పోస్టు చేసింది.

* ఒంటరిగా.. మొత్తానికి ఒక ఇల్లు కొనుకున్నానని మురిసిపోతోంది దీక్షాపంత్‌.















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని