అరియానా విత్‌ ఆర్జీవీ.. శ్రుతి కలిపిన విష్ణుప్రియ

మనల్ని ఎవరైనా చూస్తున్ననప్పుడు, ఎవరూ చూడనప్పుడు.. మనం మామిడి పండ్లు ఎలా తింటాం..? ఆ విషయాన్ని యాంకర్‌ సుమ ఫన్నీగా ఒక వీడియో రూపంలో చూపించింది. మొదటి స్టెప్‌ తప్ప ఏదీ గుర్తులేదు.. కానీ ఏదో అలా శృతి కలపడానికి ప్రయత్నించాను అంటోంది యాంకర్‌ విష్ణుప్రియ. ఒక డ్యాన్స్‌ వీడియోను ఆమె పోస్టు చేసింది.

Published : 04 Jun 2021 01:04 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనల్ని ఎవరైనా చూస్తున్ననప్పుడు, ఎవరూ చూడనప్పుడు.. మనం మామిడి పండ్లు ఎలా తింటాం..? ఆ విషయాన్ని యాంకర్‌ సుమ ఫన్నీగా ఒక వీడియో రూపంలో చూపించింది.

* మొదటి స్టెప్‌ తప్ప ఏదీ గుర్తులేదు. కానీ ఏదో అలా శ్రుతి కలపడానికి ప్రయత్నించాను అంటోంది యాంకర్‌ విష్ణుప్రియ. ఒక డ్యాన్స్‌ వీడియోను ఆమె పోస్టు చేసింది.

* సైకిల్‌ దినోత్సవం సందర్భంగా బాలీవుడ్‌ నటి కాజోల్‌ ఒక వీడియోను పంచుకుంది. 

* ఈరోజు బిగ్‌బి అమితాబ్‌ వివాహ వార్షికోత్సవం. 1973లో జరిగిన తన పెళ్లినాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

* లాక్‌డౌన్‌ మెమోరీస్‌ పేరుతో నటి అనన్య ఒక వీడియో పోస్టు చేసింది. తన సోదరుడితో కలిసి చిలిపి చేష్టలు చేస్తూ కనిపించింది.

* ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ నా జీవితాన్ని మార్చేసింది.. ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటానంటోంది బిగ్‌బాస్‌ ఫేమ్‌ అరియాన.






















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని