నివేదా సిక్సర్‌.. ఊర్వశి వర్కౌట్‌.. సూపర్‌ యాంకర్‌

హీరోయిన్‌ నివేదా థామస్‌ బ్యాట్‌ పట్టింది. ఆమె కొట్టిన బంతిని నేరుగా వచ్చి వీడియో తీస్తున్న సెల్‌ఫోన్‌కు తగిలింది. అప్పట్లో తీసిన ఫొటోలు అంటూ తెలుగు అమ్మడు అనన్య కొన్ని ఫొటోలు పంచుకుంది. తలచుకుంటే ఏదైనా సాధ్యమే అంటోంది యాంకర్‌ స్రవంతి..

Published : 11 Jun 2021 01:48 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోయిన్‌ నివేదా థామస్‌ బ్యాట్‌ పట్టింది. ఆమె కొట్టిన బంతిని నేరుగా వచ్చి వీడియో తీస్తున్న సెల్‌ఫోన్‌కు తగిలింది.

* అప్పట్లో తీసిన ఫొటోలు అంటూ తెలుగు అమ్మడు అనన్య కొన్ని ఫొటోలు పంచుకుంది.

* తలచుకుంటే ఏదైనా సాధ్యమే అంటోంది యాంకర్‌ స్రవంతి. టీచర్‌లా ఆమె పాఠాలు చెప్తోంది. వైట్‌ షర్ట్‌లో ఆమె సెగలు పుట్టించే ఫొటోలకు పోజులిచ్చింది. 

* బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కియారా బీచ్‌లో సూర్యరశ్మిని వెతుకుతోంది. ఆమె గులాబీ వర్ణపు బికినీలో తుళుక్కున మెరసింది.

* కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని హీరో నిఖిల్‌ అన్నాడు.

































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని