బికినీలో కియారా.. మలైకా యోగా చిట్కాలు

శ్రీదేవి తనయ జాన్వీకపూర్‌ మరోసారి ఫొటోషూట్‌తో రెచ్చిపోయింది. బాలీవుడ్‌ బ్యూటీ కియారా అడ్వాణీ కూడా బికినీలో సందడి చేసింది. తండ్రి.. బాబాయ్‌.. అబ్బాయ్‌.. ఒకే ఫొటోలో ఉంటే..! హీరో ఆది తన తండ్రి సాయికుమార్‌, బాబాయ్‌ రవిశంకర్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు.

Updated : 06 Jul 2021 04:40 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీదేవి తనయ జాన్వీకపూర్‌ మరోసారి హాట్‌ ఫొటోషూట్‌తో రెచ్చిపోయింది.

* బాలీవుడ్‌ బ్యూటీ కియారా అడ్వాణీ కూడా బికినీలో సందడి చేసింది.

* తండ్రి.. బాబాయ్‌.. అబ్బాయ్‌.. ఒకే ఫొటోలో ఉంటే..! హీరో ఆది తన తండ్రి సాయికుమార్‌, బాబాయ్‌ రవిశంకర్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు.

* కొవ్వును కరిగించే టిప్స్‌ చెప్తోంది బాలీవుడ్‌ నటి మలైకా అరోరా. ఇలా మన సినీతారలు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్న విశేషాలు మీకోసం..




















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని