వరుణ్‌ ఫైర్‌.. జాన్వీ అదరహో.. రకుల్‌ చిట్కా

జాన్వీకపూర్‌ మరోసారి తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఫిల్మ్‌ఫేర్‌ స్టేజీని మిస్‌ అవుతున్నా.. అందుకే ఇలా స్విమ్మింగ్‌పూల్‌ పక్కన డ్యాన్స్‌ చేస్తున్నా అంటూ ఆమె ఒక వీడియో పంచుకుంది.

Updated : 18 Oct 2022 16:48 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: జాన్వీకపూర్‌ మరోసారి తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఫిల్మ్‌ఫేర్‌ స్టేజీని మిస్‌ అవుతున్నా.. అందుకే ఇలా స్విమ్మింగ్‌పూల్‌ పక్కన డ్యాన్స్‌ చేస్తున్నా అంటూ ఆమె ఒక వీడియో పంచుకుంది.

* వేసవి వేడిని ఓడించేందుకు నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ చిట్కాలు చెబుతోంది. పేరు చిన్నది.. పని పెద్దది అంటూ ఆమె ఒక పోస్టు చేసింది.

* సముద్రతీరంలో డ్యాన్స్‌ చేస్తూ బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా ఫొటోలు షేర్‌ చేసింది.

* హలో మండే.. అంటూ యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌ ఫొటోలు పంచుకున్నారు. దానికి ఫైర్‌ ఎమోజీలతో సోదరి నిహారిక కామెంట్‌ చేసింది.

* ‘నన్ను నేను నమ్మినంత కాలం నా జీవితంగా ఎంతో హాయిగా సాగిపోతుంది..’ అంటూ ఉపాసన కొణిదెల తన స్నేహితురాలు రకుల్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి ఒక వీడియో పోస్టు చేసింది.


















Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు