పిల్లాడిలా నాని.. చిరు విష్.. నమ్రత ఛాలెంజ్‌ 

కథానాయకుడు నాని పిల్లాడిలా మారాడు. ‘కరోనాతో పోరాటం ఇలా ఉంది’ అంటూ తన కుమారుడితో కలిసి ఒక వీడియో పంచుకున్నాడు. క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ తెందూల్కర్‌కు మెగాస్టార్‌ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

Published : 25 Apr 2021 01:57 IST

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కథానాయకుడు నాని పిల్లాడిలా మారాడు. ‘కరోనాతో పోరాటం ఇలా ఉంది’ అంటూ తన కుమారుడితో కలిసి ఒక వీడియో పంచుకున్నాడు. 

* క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ తెందూల్కర్‌కు మెగాస్టార్‌ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

* వ్యాయామం చేయడం అనేది సవాల్‌తో కూడుకున్నదని అంటోంది నమ్రత. చాలాకాలం విరామం తర్వాత ఆమె మళ్లీ జిమ్‌లో అడుగుపెట్టింది.

* ఒకే లోకం.. ఒకే ప్రేమ అంటూ బాలీవుడ్‌ నటి దియా మీర్జా తన పెంపుడు శునకంతో కలిసి దిగిన ఫొటో పోస్టు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు