Social Look: అనన్య పాండే ‘విటమిన్‌ సి’ ఫొటో.. మాళవిక ‘అల్లం టీ’ పోస్ట్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 10 Jan 2022 01:55 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* విటమిన్‌- సీని గుర్తు చేసుకుంది అనన్యపాండే. తాను ధరించిన డ్రెస్సు (నారింజ రంగు), ఉన్న స్థలాన్ని (సముద్ర తీరం) ఉద్దేశించి పోస్ట్‌ పెట్టింది.

* పింక్‌ కలర్‌ శారీలో దిగిన ఫొటోని పంచుకుంది శివాత్మిక రాజశేఖర్‌. ‘ఈ చీరలో దిగిన ఫొటోలు చాలా ఉన్నాయి’ అని తెలిపింది.

* ‘నేను పంజాబీ పాటలకు పెద్ద అభిమానిని కాదు. కానీ, ఎందుకో ఈ సంవత్సరం రెండు పంజాబీ పాటలు నన్ను ఆకట్టుకున్నాయి’ అంటూ తాను కార్‌ డ్రైవ్‌ చేసిన వీడియోను షేర్‌ చేసింది శ్రద్ధాదాస్‌.

* అల్లం- పసుపు టీ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందంటూ ఆ టీ ఫొటోను షేర్‌ చేసింది మాళవిక మోహనన్‌. 






























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని