Social Look: కూతురి విషయంలో శ్రియ ఆనందం.. ‘హుషారు’ భామ ఫేవరెట్‌ వీడియో!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 11 Jan 2022 01:32 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* తన గారాలపట్టి పుట్టి సంవత్సరమైన సందర్భంగా శ్రియ ఆనందాన్ని వ్యక్తం చేసింది. గతేడాది ఇదే రోజున ఉదయం 7:40 గం.లకు తన కూతురు జన్మించిందని తెలిపింది.

* తన తండ్రి, నిర్మాత అరవింద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అల్లు అర్జున్‌.

* 2021కి సంబంధించి తనకు బాగా నచ్చిన ఓ వీడియోను పంచుకుంది ‘హుషారు’ ఫేం ప్రియా వడ్లమాని. మనాలిలోని ఓ రెస్టారెంట్‌లో తాను ఆహారం తిన్న దృశ్యమది.

* మాల్దీవుల్లో దిగిన తన ఫొటోల్ని షేర్‌ చేసింది సన్నీలియోనీ.































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని