Social Look: సింహాలతో నోరా ఫతేహి ఫొటో.. పెయింటర్‌ని కాదన్న అనుపమ!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 04 Feb 2022 02:20 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* రెండు సింహాలతో కలిసి దిగిన ఫొటోని షేర్‌ చేసింది నోరా ఫతేహి.

* తాను నటించిన ‘గంగూబాయి కతియావాడి’ చిత్ర ప్రమోషన్‌లో పాల్గొన్న చిత్రాల్ని పంచుకుంది అలియాభట్‌.

* ‘ఇప్పటికీ నేను పెయింటర్‌ని కాదు’ అంటూనే ఓ వీడియో ద్వారా తన పెయింటింగ్‌ ప్రతిభను చూపించింది అనుపమ పరమేశ్వరన్‌.

* దట్టమైన మంచులో ఫొటో దిగింది రకుల్‌ప్రీత్‌సింగ్‌. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా క్లిక్‌మనిపించిన స్టిల్‌ అని తెలిపింది. ‘స్నో మచ్‌ ఫన్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చింది.































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని