Social Look: అనుపమ ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ కవిత్వం.. తమన్నా ‘ఆరెంజ్‌’ లుక్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 17 Mar 2022 01:31 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* నలుపు, తెలుపు రంగుల కాంబినేషన్‌ కవిత్వంలా ఉంటుందని అనుపమ పరమేశ్వరన్‌ పేర్కొంది. తన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను షేర్‌ చేసింది.

* తమన్నా ఆరెంజ్‌ దుస్తుల్లో మెరిసింది.

* తాను సెట్స్‌లో అడుగుపెట్టిన దృశ్యాల్ని పంచుకుంది నోరా ఫతేహి. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..



























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని