Social Look: సన్నీ లియోనీ ‘బాస్కెట్‌ బాల్‌’.. దిశా పటానీ ‘సెల్ఫ్‌ మేకప్‌’!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 05 Apr 2022 02:15 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* ప్రకృతితో మమేకమైంది సంయుక్త మేనన్‌. ఓ వ్యవసాయ క్షేత్రంలో ఆవుతో సరదాగా ఆడుకుంటూ కనిపించింది.

* కాసేపు క్రీడాకారిణిగా మారింది సన్నీ లియోనీ. బాస్కెట్‌ బాల్‌ ఆడిన దృశ్యాల్ని అభిమానులతో పంచుకుంటూ ‘‘మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ను ట్యాగ్‌ చేయండి’’ అని కోరింది.

* తన మేకప్‌ను తానే వేసుకున్నానని తెలిపింది దిశా పటానీ. 

ఛార్మి.. రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసింది.































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని