Social Look: సన్నీలియోనీతో మంచు విష్ణు ఆట.. అనుపమ ‘అరబిక్‌ కుతు’ స్టెప్పులు!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 16 Apr 2022 02:07 IST

సినీ తారల సోషల్‌ మీడియా కబుర్లు

* సంచలన గీతం ‘అరబిక్‌ కుతు’కు (బీస్ట్‌ చిత్రం) తనదైన శైలిలో డ్యాన్స్‌ చేసింది అనుపమ పరమేశ్వరన్‌.

* సన్నీలియోనీ, మంచు విష్ణు, శివబాలాజీ వాటర్‌ బాటిళ్లతో సరదాగా ఓ ఆట ఆడుకున్నారు.

* కళ్లజోడుతో స్టైలిష్‌గా కనిపించింది నందితా శ్వేత. ‘మీరు కొందరికి బ్యాడ్‌ అనిపించవచ్చు, కొందరికి మంచివారిగా కనిపించొచ్చు’ అని వ్యాఖ్యానించింది.

* మందిరా బేడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది మౌనీరాయ్‌. ఇలా మరికొందరు తారలు పంచుకున్న సంగతులపై ఓ లుక్కేయండి..
































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని