Social Look: అనన్య ‘పెయింటింగ్‌’ లుక్‌.. హైదరాబాద్‌ హాట్‌ అంటున్న అను!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 18 Apr 2022 02:14 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* సిద్ధార్థ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది అదితిరావు హైదరీ. ఇద్దరు కలిసి నటించిన ‘మహా సముద్రం’ చిత్రంలోని స్టిల్‌ను పంచుకుంది.

* తన పెట్‌ డాగ్స్‌తో కాలక్షేపం చేసింది మంచు లక్ష్మి.

* అను ఇమ్మాన్యుయేల్‌ హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయింది. ‘ఇక్కడ చాలా వేడిగా ఉంది’ అని పేర్కొంది.

* వడివేలు, ప్రభుదేవా ఓ చోట చేరారు. ప్రభుదేవాను కలిసిన ఆనందంలో వడివేలు ఓ పాటను ఆలపించారు.

* చీర కట్టులో అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంది అనన్య నాగళ్ల. తన స్టిల్స్‌ను షేర్‌ చేస్తూ బ్యాక్‌గ్రౌండ్‌ను ఉద్దేశించి ‘‘పెయింటింగ్‌లా కనిపిస్తుంది’’ అని రాసింది. 

































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని