Social Look: దక్ష ‘పంచె’కట్టు.. విష్ణుప్రియ ‘టు టు టు’ స్టెప్పులు!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 21 Apr 2022 01:53 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* పంచెను పోలిన స్టైలిష్‌ దుస్తుల్లో కనిపించింది దక్ష నగర్కర్‌.

* తన డ్యాన్స్‌తో అభిమానుల్ని అలరించే విష్ణుప్రియ మరోసారి హంగామా చేసింది. ‘టు టు టు’ అనే హుషారైన గీతానికి స్టెప్పులేసి, సంబంధిత వీడియోను పంచుకుంది.

* మాళవిక మోహనన్‌ ఇటలీలోని కొన్ని ప్రాంతాల్ని సందర్శించింది.

* తన మాతృమూర్తి ఇందిరా దేవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు మహేశ్‌బాబు.































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని