Social Look: విష్ణు ఇంట్లో సన్నీ లియోనీ పరోటాలు.. స్నేహ ఎప్పటికీ ఒంటరే!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 22 Apr 2022 01:23 IST

సినిమా తారలు.. సోషల్‌ మీడియా ముచ్చట్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సన్నీ లియోనీ.. మంచు విష్ణు ఇంట్లో ఆలూ పరోటాలు తయారు చేసింది. సంబంధిత వీడియోను అభిమానులతో పంచుకుంది. ‘పరోటా చాలా బాగుంది’ అంటూ విష్ణు ఆమెకు తెలుగు నేర్పించే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరు కలిసి ‘గాలి నాగేశ్వరరావు’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

* స్నేహా ఉల్లాల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ను ప్రయత్నించింది. రిలేషన్‌షిప్‌నకు సంబంధించిన ఈ గేమ్‌లో ఆమెకు ‘ఫరెవర్‌ సింగిల్‌’ లాక్‌ అయింది. ఎప్పటికీ ఒంటరి అనే ఆ స్టేటస్‌ చూసి అవాక్కైంది.

* ప్రియాంక చోప్రా- నిక్‌ జొనాస్‌ తమ కుమార్తెకు మల్తీ మేరీ చోప్రా జొనాస్‌ అనే పేరు పెట్టారు. ఈ దంపతులు ఈ ఏడాది జనవరిలో సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలపై ఓ లుక్కేయండి..


































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని