Social Look: అదాశర్మ 7. ఓ వెర్షన్‌.. భూమి పెడ్నేకర్‌ కళ్లల్లోనే అంతా ఉంది!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 25 Apr 2022 02:26 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* స్టెతస్కోప్‌తో కనిపించింది అనన్య నాగళ్ల. సంబంధిత స్టిల్స్‌ను పంచుకుంటూ ‘‘పాప సర్‌.. జస్ట్‌ అలా కూర్చుంది అంతే’’ అని క్యాప్షన్‌ పెట్టింది.  

* భూమి పెడ్నేకర్‌ తన ఫొటోల్ని షేర్‌ చేస్తూ ‘‘అంతా కళ్లల్లోనే ఉంది’’ అని చెప్పుకొచ్చింది.

* ‘‘ఐస్‌ బేబీ’’ అని తన ఫొటోలకు కామెంట్‌ రాసింది ఆండ్రియా.

* రుహానీ శర్మ జలకాలాడింది. ‘‘అదా 007/ 7. ఓ వెర్షన్‌’’ అనే క్యాప్షన్‌తో తన లుక్‌ను విడుదల చేసింది అదాశర్మ.





























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని