Social Look: కీర్తిసురేశ్‌ పని అదే.. లక్ష్మిరాయ్‌ ఫీలింగ్‌ ఇదే!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 26 Apr 2022 01:38 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* కీర్తి సురేశ్‌ ప్రశాంతంగా పడుకుంది. ‘భోజనం తర్వాత ఇదే పని’ అంటూ సంబంధిత ఫొటోను పంచుకుంది.

* తారా సుతారియ తన స్టిల్స్‌ను పోస్ట్ చేసింది. ‘‘80లో ఉన్నట్టుంది’’ అని క్యాప్షన్‌ పెట్టింది.

* ఓ బీచ్‌ దగ్గర ఫొటోకు పోజిచ్చిన లక్ష్మిరాయ్‌ ‘‘స్వర్గం అనేది ప్రదేశం కాదు అదొక ఫీలింగ్‌’’ అని చెప్పుకొచ్చింది.

నోరాఫతేహి, సీరత్‌ కపూర్‌ తదితరులు స్టైలిష్‌ దుస్తుల్లో అందరినీ ఆకట్టుకునేలా ఉన్నారు.



























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని