Social Look: అనుపమ ప్లేటులో హార్ట్‌.. బేకరీలో అను ఇమ్మాన్యుయేల్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 28 Apr 2022 01:33 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* ఫ్రెంచ్‌ హార్ట్‌ పదార్థాన్ని తింటూ కనిపించింది అనుపమ పరమేశ్వరన్‌. సంబంధిత ఫొటోను అభిమానులతో పంచుకుంటూ ‘‘ప్లేటులో ఫ్రెంచ్‌ హార్ట్‌.. ఫ్రేమ్‌లో స్వీట్‌ హార్ట్‌’’ అని తనని ఉద్దేశించి క్యాప్షన్‌ పెట్టింది.

* ‘కబి ఖుషీ కబీ ఘమ్‌’ సినిమాలోని ఓ సంభాషణను చెప్పింది సన్నీ లియోనీ. ఆ డైలాగ్‌ను పోస్ట్‌ చేస్తూ ‘‘నేను కరెక్ట్‌గానే చెప్పానా’’ అని హృతిక్‌ రోషన్‌, కరీనాకపూర్‌ను అడిగింది.

* ఓ బేకరీలో ఉన్న కేకులను తదేకంగా చూస్తూ కనిపించింది అను ఇమ్మాన్యుయేల్‌.

* రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తన స్టిల్స్‌ షేర్‌ చేస్తూ ‘‘తినడం, పడుకోవడం’’ అని సరదా కామెంట్‌ పెట్టింది.
































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని