Social Look: విఘ్నేశ్‌- నయనతార ఫ్రమ్‌ తిరుపతి.. రాఘవేంద్రరావు- విష్ణుప్రియ మిత్రులట!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 29 Apr 2022 02:12 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* దర్శకుడు రాఘవేంద్రరావుతో దిగిన ఫొటోని పంచుకుంది విష్ణుప్రియ. ఆయన తన బెస్ట్ ఫ్రెండ్‌ అని చెప్పుకొచ్చింది.

* ‘చాలా కాలం తర్వాత నా చిన్ననాటి స్నేహితులను కలిశా’ అని ఆనందం వ్యక్తం చేసింది మడోన్నా సెబాస్టియన్‌. 

* విఘ్నేష్‌ శివన్‌, నయనతార తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ‘ఉదయం 2: 22 గం.లకు.. రిపోర్టింగ్‌ ఫ్రమ్‌ తిరుపతి’ అని క్యాప్షన్‌ పెట్టారు.




































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని