Social Look: కీర్తిసురేశ్‌ ఆశ.. హాట్‌గా పెడ్నేకర్‌.. అనుపమ అమ్మ చీర!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 02 May 2022 01:55 IST

సినీ తారలు.. సోషల్‌ మీడియా సంగతులు

* తన ఫొటోలను షేర్‌ చేస్తూ ‘‘హాట్‌’’ అని క్యాప్షన్‌ పెట్టింది భూమీపెడ్నేకర్‌.

* ‘మా అమ్మ చీరను ధరించా’ అని చెప్పుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్‌.

* జైపుర్‌ సందర్శనకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది మెహ్రీన్‌.

* తాను నటించిన ‘సానికాయిదం’ చిత్ర ప్రచారంలో పాల్గొంది కీర్తిసురేశ్‌. సంబంధిత స్టిల్స్‌ను పోస్ట్‌ చేస్తూ ‘‘హోప్‌’’ అనే వ్యాఖ్యను జతచేసింది.



































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని