Social Look: కుమార్తెతో శ్రియ బీచ్‌ సరదాలు.. తారా హార్ట్‌బ్రేక్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 05 May 2022 01:53 IST

మరికొందరి తారల ఫొటోల కోసం క్లిక్‌ చేయండి..

* డ్యాన్స్‌ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది ఫరియా అబ్దుల్లా.

* తన ముద్దుల తనయతో కలిసి గోవా బీచ్‌లో సందడి చేసింది శ్రియ.

* తారా సుతారియా ఫొటోషూట్‌లో పాల్గొంది. వాటిల్లోని ఓ స్టిల్‌ పోస్ట్‌ చేస్తూ ‘‘హార్ట్‌బ్రేక్‌ హోటల్‌’’ అని వ్యాఖ్యానించింది.

క్యాప్షన్‌ పెట్టండంటూ తన ఫొటోని షేర్‌ చేసింది ఉల్కా గుప్తా. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తికర సంగతులు మీకోసం..























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని