Social Look: నేహాశర్మ హాట్‌ టా‘పిక్‌’.. అనన్యపాండే ‘ఓవర్‌ యాక్టింగ్‌’!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 11 May 2022 02:06 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలు..

* ప్రేమకు అర్థం చెప్తూ ఓ బీచ్‌ వద్ద తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది శ్రియ.

* బ్లాక్‌ డ్రెస్సులో కనిపించి, అందరి దృష్టిని ఆకర్షిస్తోంది నేహాశర్మ. సంబంధిత స్టిల్‌ను షేర్‌ చేస్తూ ‘హాట్‌ గాళ్‌’ అని వ్యాఖ్యానించింది.

* నటిగా జాతీయ అవార్డు వచ్చిందంటూ ఆనందంలో ముంచెత్తి, చివరకు అది అబద్ధమని చెప్పి అనన్యపాండేను ఉసూరుమనిపించింది ఆమె స్నేహితురాలు. కట్‌ చేస్తే, ఈ ఫన్నీ వీడియో అనన్య ఆధ్వర్యంలోనే రూపొందింది. ఆ వీడియో షేర్‌ చేస్తూ ‘ఓవర్‌ యాక్టింగ్‌ ఇలా ఉంటుంది’ అంటూ అనన్య క్యాప్షన్‌ పెట్టింది.

* కియారా అడ్వాణీ, సన్నీ లియోన్‌ తదితరులు తమదైన శైలిలో కెమెరాకు పోజులిచ్చి సందడి చేశారు.
































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని