Social Look: ప్రణీత సీమంతం.. సోనాల్‌ బర్త్‌డే స్పెషల్‌ స్టిల్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 17 May 2022 01:47 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* తన సీమంతం వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది ప్రణీత.

* తన పుట్టిన రోజు సందర్భంగా ఓ స్పెషల్‌ స్టిల్‌ను షేర్‌ చేస్తూ ‘శుభాకాంక్షలు’ చెప్పండని కోరింది సోనాల్‌ చౌహాన్‌.

* కంగనా రనౌత్‌.. తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.

* తాను గతంలో నటించిన ‘కలర్‌ ఫొటో’ చిత్రంలోని లుక్స్‌ను పోస్ట్‌ చేసింది చాందినీ చౌదరి.






























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని