Social Look: ప్రగ్యా జీన్స్‌ ప్యాంట్‌ అదిరింది.. మౌనీరాయ్‌ జిగేల్‌మనిపిస్తోంది!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 18 May 2022 01:41 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలు..

*  తాను లద్దాఖ్‌ను సందర్శించినప్పటి ఫొటోలను పోస్ట్‌ చేసింది కృతి సనన్‌.

* జీన్స్‌ ప్యాంట్‌తో హొయలొలికించింది ప్రగ్యా జైస్వాల్‌. 

* నీలం రంగు దుస్తుల్లో మౌనీరాయ్‌ జిగేల్‌మనిపిస్తోంది.

* అదాశర్మ, అమీజాక్సన్‌, నోరా ఫతేహి తదితరులు స్టైలిష్‌ లుక్‌తో అందరినీ ఆకట్టుకునేలా ఉన్నారు. ఇంకా ఎవరెవరు ఎలా కనిపించారో ఓ లుక్కేయండి..


































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు