Social Look: టెన్షన్‌లో అలియాభట్‌.. 26 ఏళ్లకు బయటకొచ్చిన కరీనా ఫొటో!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 20 May 2022 01:46 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* తన ఫ్రెండ్స్‌తో కలిసి 1996లో దిగిన ఫొటోలను షేర్‌ చేసింది కరీనాకపూర్‌.

* అలియాభట్‌ తొలిసారి ఓ హాలీవుడ్‌ సినిమాలో నటిస్తోంది. ఆ షూటింగ్‌ వెళ్లే మార్గంలో ఓ ఫొటోను తీసుకుని, అభిమానులతో పంచుకుంది. ‘‘అంతా కొత్తగా ,టెన్షన్‌గా ఉంది’’ అని పేర్కొంది.

* పక్కవారు చెప్పింది కాదు మీ మనసేం చెప్తే దాన్నే వినండంటూ తన స్టిల్స్‌ను పోస్ట్‌ చేసింది అమృత అయ్యర్‌.

* ఇటీవల జరిగిన తన పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫొటోలను పంచుకుంది సోనాల్‌ చౌహాన్‌. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం...





























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని