Social Look: సమంత ‘కశ్మీర్‌ లవ్‌’.. రాజమౌళికి తమన్నా ‘బటర్‌ఫ్లై’ సూచన!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 21 May 2022 02:01 IST

సినిమా తారల సోషల్‌ మీడియా సంగతులు

📷 కశ్మీర్‌లోని కొన్ని సుందరమైన దృశ్యాల్ని షేర్‌ చేస్తూ ‘కశ్మీర్‌ లవ్‌ యు’ అని పేర్కొంది సమంత.

📷 చీరలో కనిపించి, అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేలా ఉంది దివ్యభారతి.

📷 తమన్నాపై సీతాకోకచిలుక వాలింది. సంబంధిత ఫొటోను పోస్ట్‌ చేస్తూ ‘‘సర్‌.. ఈసారి వీఎఫ్‌ఎక్స్‌తో పనిలేదేమో’’ అంటూ దర్శకుడు రాజమౌళిని ట్యాగ్‌ చేసింది. ‘బాహుబలి’ సినిమానుద్దేశించి ఇలా చెప్పుకొచ్చింది.

📷 అదాశర్మ మరోసారి విభిన్న లుక్‌లో కనిపించింది. ఇంకా ఎవరెవరు ఏ ఏ ఫొటోలు/ వీడియోలు షేర్‌ చేశారో చూసేయండి..



































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని