
Social Look: ‘ఢీ’ స్టిల్ రిపీట్ చేసిన విష్ణు- జెనీలియా.. పాయల్‌కు క్యాప్షన్ కావాలట!
సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..
📸 తాము నటించిన ‘ఢీ’ సినిమాలోని ఓ సన్నివేశాన్ని గుర్తుచేసుకుంటూ అదే స్టైల్‌లో ఫొటోకి పోజిచ్చారు మంచు విష్ణు- జెనీలియా. ఈ పిక్‌ను అభిమానులతో పంచుకుంటూ ‘మా అనుబంధంలో అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని’ విష్ణు పేర్కొన్నారు.
📸 ‘క్యాప్షన్ పెట్టండి’ అంటూ తన ఫొటోని షేర్ చేసింది పాయల్ రాజ్‌పుత్.
📸 అట్లాంటాలో ఓ వాహనాన్ని నడిపింది ప్రియాంక చోప్రా. తన భర్త నిక్ జొనాస్ తీసిన ఫొటోని పోస్ట్ చేసింది.
📸 ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తమ కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు శ్రేయా ఘోషల్ దంపతులు. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
TS TET: టెట్ పేపర్-2లో ఉత్తీర్ణత డబుల్
-
Related-stories News
Child Marriages: వచ్చే పదేళ్లలో కోటి మందికి బాల్యవివాహాలు
-
Viral-videos News
Viral video: వారెవ్వా.. ఏం ట్యాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
-
Related-stories News
Corona: ‘దక్షిణ’ బెలూన్లే కరోనాను మోసుకొచ్చాయి
-
Related-stories News
Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య
- IND vs ENG: ఆదుకున్న పంత్, జడేజా.. తొలిరోజు ముగిసిన ఆట
- నీడనిచ్చి.. జాడ కరవయ్యావు!