Social Look: ప్రణీత ‘బాత్‌టబ్‌’ స్టిల్‌.. ఊర్వశీ డ్రెస్సు హొయలు!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 26 May 2022 01:17 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతంలో.. బాత్‌టబ్‌లో కూర్చుని ఫొటోకు పోజిచ్చింది ప్రణీత. ఆ స్టిల్‌ను ఇప్పుడు షేర్‌ చేసింది. పుస్తక పఠనం ప్రశాంతతనిస్తుందని పేర్కొంది మడోన్నా సెబాస్టియన్‌. పొడవాటి నలుపు రంగు డ్రెస్సులో హొయలొలికించింది ఊర్వశీ రౌతెలా. ఇలా స్టైలిష్‌ డ్రెస్సు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇలా సోషల్‌ మీడియా వేదికగా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తికర సంగతులు మీకోసం...





























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని